మల్లేశ్వరి – నిరుపేద కుటుంబం నుండి పోలీస్ ఉద్యోగం వరకు ఒక విజయ గాథ
మల్లేశ్వరి, నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె, మంచిర్యాల జిల్లాకేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామంలో జన్మించింది. ఆర్థిక పరిస్థితులు నిలకడలేకపోయినా, ఆమె పట్టుదల, దీక్ష, కష్టపాటు ద్వారా తన జీవితాన్ని మారుస్తూ, పోలీస్ ఉద్యోగం సాధించి ప్రేరణగా నిలిచింది. మల్లేశ్వరి తన లక్ష్యాన్ని సాధించడంలో సేవా భారతి మంచిర్యాల మరియు రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ కీలక పాత్ర పోషించాయి. ఈ రెండు సంస్థలు సమర్పించిన “నయీ దిశ” శిక్షణా కార్యక్రమం, మల్లేశ్వరి వంటి […]